ఈనెల 22 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు - ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ
2 months ago
3
ARTICLE AD
దసరా సెలవులపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 22 నుంచి సెలవులు ప్రారంభమవుతాయని తెలిపింది. అక్టోబర్ 2తో ఈ హాలీడేస్ పూర్తవుతాయని.. 3వ తేదీన పునఃప్రారంభమవుతాయని వెల్లడించింది.