ARTICLE AD
గత వారం విడుదలైన అఖండ 2 కాస్త డిజప్పాయింట్ చేసింది, ఆతర్వాత రోషన్ కనకాల మోగ్లీ అస్సలు ఆకట్టుకోలేకపోయింది. ఈ వారం కొన్ని సినిమాలు థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైయ్యాయి. అందులో హాలీవుడ్ మూవీ అవతార్ 3, గుర్రం పాపిరెడ్డి, సః కుటుంబానాం, ఫెయిల్యూర్ బాయ్స్, దేవగుడి లాంటి చిన్న చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదల కానున్నాయి.
ఈ వారం ఓటీటీలలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు వెబ్ సీరీస్ లు
నెట్ ఫ్లిక్స్
ఏక్ దివానే కి దివానత్ (హిందీ సినిమా) - డిసెంబరు 16
ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 18
ప్రేమంటే (తెలుగు సినిమా) - డిసెంబరు 19
రాత్ అఖేలీ హై- ద బన్సాల్ మర్డర్స్ (హిందీ మూవీ) డిసెంబరు 19
ద గ్రేట్ ఫ్లడ్ (కొరియన్ సినిమా) డిసెంబరు 19
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 4 (హిందీ టాక్ షో) - డిసెంబరు 20
అమెజాన్ ప్రైమ్
ఫాలౌట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబరు 17
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4 (హిందీ సిరీస్) - డిసెంబరు 19
హ్యుమన్ స్పెసిమన్స్ (జపనీస్ సిరీస్) - డిసెంబరు 19
హాట్ స్టార్
మిసెస్ దేశపాండే (హిందీ సిరీస్) - డిసెంబరు 19
ఫార్మా (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబరు 19
జీ 5
హార్ట్ బ్యాటరీ (తమిళ సిరీస్) - డిసెంబరు 16
నయనం (తెలుగు సిరీస్) - డిసెంబరు 19
డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ (మలయాళ సినిమా) - డిసెంబరు 19
సన్ నెక్స్ట్
దివ్యదృష్టి (తెలుగు సినిమా) డిసెంబరు 19
ఉన్ పార్వైల్ (తమిళ మూవీ) - డిసెంబరు 19

12 hours ago
1