OTT Release: ఓటీటీలోకి నిన్న రిలీజైన రష్మిక మందన్నా ఛావా, విశ్వక్ సేన్ లైలా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

9 months ago 8
ARTICLE AD
Rashmika Mandanna Chhaava Vishwak Sen Laila OTT Streaming: ఓటీటీలోకి రష్మిక మందన్నా ఛావా, విశ్వక్ సేన్ లైలా మూవీలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నిన్న (ఫిబ్రవరి 14) థియేటర్లలో రిలీజ్ అయిన ఛావా, లైలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ డేట్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Read Entire Article