AICC Telangana Incharge : దీపాదాస్‌ మున్షీ ఔట్...! తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇంఛార్జ్ గా మీనాక్షి నటరాజన్

9 months ago 8
ARTICLE AD
తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంఛార్జ్ వచ్చేశారు. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇంఛార్జ్ మార్పు  చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article