keshineni brothers war: Former MP Kesineni Nani has written a letter to CM Revanth Reddy accusing TDP MP Kesineni Chinni of attempting to grab 112.72 acres of government land allotted for TGIIC IT Park in Pragathi Nagar and Shamshiguda, Hyderabad. మాజీ ఎంపీ కేశినేని నాని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ విజయవాడ ఎంపీ కేశినేనిచిన్ని 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేస్తున్నారన్నారు.