NH-65 expansion: PPPAC approves six-lane expansion of NH-65 from Hyderabad to Vijayawada-Machilipatnam. Project worth Rs 12,000 crore covering 284 km to get final CCEA nod soon.హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం ఎన్‌హెచ్-65ను ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు పీపీపీఏసీ ఆమోదం. 284 కి.మీ మేర రూ.12 వేల కోట్ల ప్రాజెక్టుకు త్వరలో సీసీఈఏ తుది అనుమతి.