Hyderabad rain alert: CP Sajjanar warns citizens of heavy rains on Monday night. Advises avoiding unnecessary travel, staying indoors unless essential, and exercising caution on waterlogged roads and low-lying areas.హైదరాబాద్ సీపీ సజ్జనార్ సోమవారం రాత్రి భారీ వర్షాల హెచ్చరిక. అత్యవసరం కాకపోతే బయటకు రావద్దని, నీరు నిలిచిన రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణం చేయవద్దని సూచన.