హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్ష సూచన!
2 months ago
3
ARTICLE AD
తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు భారీగా వర్షాలు కురవనున్నాయి. తాజాగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరోవైపు ఏపీకి వర్ష సూచన ఉంది.