idupu kayitham controversy: youtuber mahidhar latest comments on ap and telangana controversy, he gave clarity on his previous controversial video on andhra people assets in hyderabad. జబర్దస్త్ మహిధర్ హైదరాబాద్లోని ఆంధ్రుల ఆస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంతో స్పందించారు. తన మాటలను వెనక్కి తీసుకుంటూ వివరణ ఇచ్చిన యూట్యూబర్, ఆంధ్ర vs తెలంగాణ వివాదంపై సంయమనం పాటించాలని సూచించారు.