Hyderabad Metro: Hyderabad Metro services hit by technical glitch on Saturday morning. Automatic gate sensors failed, online ticket holders stranded. Long queues and chaos at stations during peak hours. Details inside. హైదరాబాద్ మెట్రోలో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం. ఆటోమేటిక్ గేట్ల సెన్సార్లు పనిచేయక ప్రయాణికులు నిలిచిపోయారు. రద్దీ సమయంలో గందరగోళం. పూర్తి వివరాలు.