హైదరాబాద్ మెట్రో రెండోదశ ఎంజీబీఎస్-ఫలక్‌నుమా కారిడార్‌పై విచారణ ఆగస్టు 24కు వాయిదా
2 months ago
2
ARTICLE AD
Hyderabad Metro: Telangana High Court adjourns hearing on petitions challenging Hyderabad Metro Phase-II works from MGBS to Falaknuma over heritage concerns to August 24.వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లుతుందని దాఖలైన పిటిషన్‌లపై హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల విచారణను హైకోర్టు ఆగస్టు 24కు వాయిదా వేసింది.