Hyderabad metro: HMRL accelerates consultant selection for four key corridors in Hyderabad Metro Phase 2, covering 122.9 km at an estimated cost of Rs 38,595 crore, including airport and IT corridors. హైదరాబాద్ మెట్రో రెండో దశలో నాలుగు కీలక కారిడార్లకు జనరల్ కన్సల్టెంట్ల ఎంపికను హెచ్ఎంఆర్ఎల్ వేగవంతం చేసింది. 122.9 కి.మీ. పరిధితో రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు సాగనుంది.