A new study by Wadia Institute reveals 23 Uttarakhand glaciers, including Gangotri and Pindari, are melting rapidly due to climate change, threatening India's water security. ఉత్తరాఖండ్‌లోని 23 హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని వాడియా ఇన్‌స్టిట్యూట్ పరిశోధనలో తేలింది. గంగా, యమున వంటి జీవనదులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.