telangana assembly: BRS MLC Tatha Madhu allegedly said KCR is skipping Assembly sessions as he does not want to address Speaker Gaddam Prasad Kumar as ‘sir'. Congress ministers and mlas strongly condemned the remarks and demanded an apology from KCR. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం స్పీకర్ను ‘సార్' అని పిలవాల్సి రావడమేనని తాతా మధు అన్నారని ఆరోపణ. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫైరయ్యారు.