The Ministry of External Affairs launches its official Snapchat account to enhance engagement with Gen Z and Indian youth, sharing foreign policy updates and exclusive stories. నేటి తరం జెన్-జీ డిజిటల్ ప్రియులు అమితంగా ఇష్టపడే 'స్నాప్‌చాట్' సామాజిక మాధ్యమంలోకి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా అడుగుపెట్టింది.