KCR daughter, MLC Kavitha ultimatum to CM Revanth over local body elections in 2025. kavitha demanded cm revanth reddy to release bc caste census details. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలని ఎత్తిచూపుతూ బిసి కులగణన వివరాలు వెల్లడించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.