పింక్ డ్రెస్ లో రాశి ఖన్నా

1 hour ago 4
ARTICLE AD

బ్యూటిఫుల్ రాశి ఖన్నా తెలుగులో తెలుసు కదా చిత్రంతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇద్దామని చాలా ఆశపడింది. కానీ ఆ చిత్రం రాశి ఖన్నా ను డిజప్పాయింట్ చేసింది. ఏది ఏమైనా రాశి ఖన్నా గ్లామర్ విషయంలో అస్సలు వెనకడుగు వెయ్యదు. అందాలు ఆరబోసేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంది. 

తాజాగా పింక్ డ్రెస్ లో గ్లామర్ షో కాదు కానీ నిజంగా మెస్మరైజ్ చేసింది. పింక్ మోడ్రెన్ డ్రెస్ లో రాశి ఖన్నా అద్భుతమైన ఫోజులిచ్చింది. మెడలో చున్నీ తో హెయిర్ ముడికట్టి మోడ్రెన్ గర్ల్ లా కనిపించి కవ్వించింది. అందానికి అందం, అణుకువగా గ్లామర్ షో చేసింది. గ్లామర్ షో లోను అందాలు ఆరబొయ్యకుండా పద్దతిగా కనిపించింది. 

ప్రస్తుతం సౌత్ లో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించిన రాశి ఖన్నా కు ఆ సినిమా అయినా హిట్ అందించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం రాశి లక్ ఎలా ఉండబోతుందో అనేది. 

Read Entire Article