Konda Surekha challenges CM Revanth Reddy over her daughter's remarks. Delhi high command meeting, refusal to resign, and questions on double standards for BC leaders. Full update. కొండా సురేఖ తన కుమార్తె వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై ధైర్యంగా సవాల్ విసిరారు. ఢిల్లీలో అధిష్ఠానంతో సమావేశం, రాజీనామా నిరాకరణ, బీసీ మహిళగా డబుల్ స్టాండర్డ్స్ ప్రశ్న.. తాజా వివరాలు.