Suspended CI Nagaraju in Vijayawada claims a life threat in the Saikrishna lockup death case and denies any wrongdoing.విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదనని, తనకు ఇప్పుడు ప్రాణహాని ఉందని కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేశారు.