minister nimmala ramanaidu targets ys jagan, The YCP's malicious propaganda regarding irrigation projects has been exposed. సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ సాగిస్తున్న దుష్ప్రచారం బయటపడింది. వెలిగొండ, నల్లమల సాగర్ ప్రాజెక్టుల్లో జగన్ పాలనలో పనులు నిర్లక్ష్యం చేసిన విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం అందిస్తుండగా క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఎద్దేవా.