Good News for Sarpanches: Telangana Assembly passes amendment allowing gram panchayats to keep and spend their own income locally with gram sabha approval. Minister Seethakka hails it as empowerment of villages, ending previous restrictions. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అవసరం లేదు. గ్రామసభ తీర్మానంతో స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చు. మంత్రి సీతక్క శాసనసభలో ప్రకటన.