సరిహద్దు దాటిన ప్రణయం: భారతీయ కుర్రాళ్లను పెళ్లాడేందుకు వచ్చిన పాక్ వధువులు!
2 months ago
3
ARTICLE AD
150 Pakistani brides arrived in India via air transit routes to marry their Indian grooms after visa delays post Operation Sindoor were resolved by MHA. గత ఏడాది చోటుచేసుకున్న భద్రతాపరమైన పరిణామాల నేపథ్యంలో నిలిచిపోయిన సరిహద్దు వివాహాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.