sanath nagar TIMS: Health Minister Damodar Raja Narasimha stated that the govt is rapidly completing all arrangements to make full-fledged medical services available to the public at the Dr. Marri Channa Reddy Telangana Institute of Medical Sciences (Dr. MCR TIMS) soon.సనత్‌నగర్‌లోని డా. ఎంసీఆర్ టిమ్స్ లో ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ