uterus in male patient: Delhi doctors discover a uterus and underdeveloped testes in a young man seeking infertility treatment. Diagnosed with rare Persistent Mullerian Duct Syndrome; successful laparoscopic surgery performed. సంతానలేమి సమస్యతో ఆస్పత్రికి వచ్చిన 26 ఏళ్ల యువకుడిలో గర్భాశయం ఉన్నట్లు తేలింది. పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ.