Justice Satish Chandra Sharma 's son's reported role as ECI counsel in MP High Court sparks questions over judicial propriety amid election commissioners appointment case. ఎన్నికల కమిషనర్ల నియామకాల వివాదం నేపథ్యంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈసీ తరఫు న్యాయవాదిగా సుప్రీంకోర్టు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ కుమారుడు వ్యవహరించారన్న వార్తలు న్యాయపరమైన ఔచిత్యంపై ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.