వీసా-ఫ్రీ ఎంట్రీతో ఇక్కడికి ఉద్యోగాలకు రావద్దు: భారతీయులకు హైకమిషన్ హెచ్చరిక..!
1 month ago
3
ARTICLE AD
Indian travellers are warned not to use Malaysia 's 30-day visa-free facility for employment and to carry valid travel documents when visiting the country.మలేషియా 30 రోజుల వీసా-ఫ్రీ ఎంట్రీని ఉద్యోగాల కోసం ఉపయోగించవద్దని భారత హైకమిషన్ భారతీయులను హెచ్చరించింది. ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పాటించాలని సూచించింది.