Hyderabad Airport: AERA reduces User Development Fee at Hyderabad Rajiv Gandhi International Airport. Domestic UDF cut from ₹750 to ₹515, international from ₹1,500 to ₹1,030 from September 1, 2026. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఈఆర్‌ఏ యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు తగ్గించింది. దేశీయ ప్రయాణికులకు రూ.750 నుంచి రూ.515కు, అంతర్జాతీయులకు రూ.1,500 నుంచి రూ.1,030కు.