విజయవాడ కార్పోరేషన్లో డివిజన్ల పెంపు..! గెజిట్ నోటిఫికేషన్ జారీ..!
1 month ago
3
ARTICLE AD
Vijayawada Municipal Corporation divisions have increased from 64 to 86, with the government issuing a gazette notification ahead of the upcoming corporation elections.స్థానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్లో డివిజన్ల సంఖ్యను 64 నుంచి 86కు పెంచుతూ ఇవాళ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.