nethanna sevalo: CM Chandrababu launched ‘Nethanna Sevalo' scheme at Kothapeta in chirala, Bapatla district. ₹179 crore transferred to 71,536 weaver families. ₹25,000 annual aid per family with own loom. Full details. బాపట్ల జిల్లా కొత్తపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘నేతన్న సేవలో' పథకం ప్రారంభించి 71,536 చేనేత కుటుంబాల ఖాతాల్లోకి రూ.179 కోట్లు జమ చేశారు.