CM Revanth Reddy to participate in Varuna Yagam at Nagarjuna Sagar on August 10 to pray for abundant rainfall and prosperity across the state. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవాలని కోరుతూ ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లో వరుణ యాగం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.