mamnoor Airport tender submission deadline to August 24, AAI extended. Security bond deadline pushed to 28th. Technical bid opening on 31st. Full progress of the long-pending project. మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్ డాక్యుమెంట్ల దాఖలు గడువు ఈ నెల 24న సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ష్యూరిటీ బాండ్లు 28వ తేదీ వరకు. బిడ్ తెరిచే తేదీలు వివరాలు.