లోయలో పడిన బస్సు.. 40 మంది దుర్మరణం!

3 months ago 8
ARTICLE AD
Pakistan Bus Accident, At least 40 passengers died and 8 were critically injured after an overcrowded, speeding bus plunged into a deep gorge in the Sherani district of Balochistan, Pakistan. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం, ఓవర్‌లోడింగ్ కారణంగా ఒక ప్రయాణికుల బస్సు పర్వతం పైనుంచి లోయలో పడిపోవడంతో 40 మంది మృతి చెందారు.
Read Entire Article