లోక్ సభలో రాజ్యాంగ చర్చ ప్రారంభం-కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన రాజ్ నాథ్..!
11 months ago
8
ARTICLE AD
defence minsiter rajnath singh today begins debate on constitution in lok sabha. he said many try to paint it like a gift of the colonial rule. ఇవాళ లోక్ సభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. బ్రిటీష్ పాలనను మనకు వరంగా చూపించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.