CJP founder Abhijit Dipke named Arvind Kejriwal, MK Stalin, and Pinarayi Vijayan as his favorite CMs, triggering a political debate across social media. కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే తనకు ఇష్టమైన సీఎంలుగా కేజ్రీవాల్, స్టాలిన్, పినరయి విజయన్ల పేర్లు వెల్లడించారు. దీంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.