modi cabinet ministers will hold a two-day Chintan Shivir on September 23-24 to review ongoing reforms and chart new priorities for achieving the Viksit Bharat@2047 vision amid reshuffle rumours. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన వేళ సంస్కరణలను సమీక్షించి, వికసిత్ భారత్-2047 ప్రాధాన్యతలను నిర్దేశించేందుకు మోదీ మంత్రులు సెప్టెంబర్ 23-24 తేదీలలో 2 రోజుల చింతన్ శిబిర్ పేరుతో భేటీ కానున్నారు.