ARTICLE AD
కాంతార 2 తో ఒక్కసారిగా పాన్ ఇండియా అప్పీల్ సంపాదించిన కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు క్రేజీగా మారిపోయింది. గ్లామర్ షో విషయంలో కాస్త డిఫరెంట్ గా కనిపించే రుక్మిణి వసంత్ ట్రెడిషనల్ వేర్ లో మాత్రం బ్యూటిఫుల్ గా ఆకట్టుకుంటుంది. చక్కటి హైట్ అందుకు తగిన బ్యూటిఫుల్ లుక్స్ రుక్మిణి సొంతం.
రీసెంట్ గా ముంబై లో ఓ అవార్డు ఈవెంట్ కు హాజరైన రుక్మిణి అక్కడ గ్లామర్ లుక్ లో మెస్మరైజ్ చేసింది. తాజాగా ఓ కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ తో కనిపించి కనువిందు చేసింది. ఈ లుక్ లో రుక్మిణి వసంత్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా రాయల్ లుక్ లో కనిపించింది.
ప్రస్తుతం రుక్మిణి చేతిలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో యష్ టాక్సిక్ విడుదల కావాల్సి ఉండగా.. ఎన్టీఆర్-నీల్ మూవీలో రుక్మిణి హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ మూవీ కోసం ఆమె ధనుష్ ప్రాజెక్ట్ వదులుకుంది అనే టాక్ కూడా ఉంది.

3 hours ago
1