A deadly prison riot between two rival drug gangs in Sri Lanka's Negombo jail leaves 25 dead, including four guards, and over 100 injured. Air Force deploys drones and helicopters. శ్రీలంకలోని నెగొంబో జైల్లో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య ఘోర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ అల్లర్లలో నలుగురు జైలు గార్డులతో సహా 25 మంది మరణించగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.