Musarambagh-Amberpet bridge: Construction work on the new bridge across the Musi River, connecting in Moosarambagh and Amberpet Hyderabad, is nearing completion. The bridge is set to be inaugurated soon. హైదరాబాద్‌లో మూసారాంబాగ్-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మిస్తున్న 220 మీటర్ల వంతెన పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెలాఖరున ప్రారంభం కానుంది.