veligonda project:Minister Nimmala Ramanayudu says Chandrababu Naidu and project-displaced families made the three-decade Veligonda dream a reality. CM to inaugurate the project on 31st; all facilities must be provided to the displaced.జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబు, నిర్వాసితుల వల్లే 3 దశాబ్దాల వెలిగొండ కల నెరవేరుతోందని అన్నారు. 31న సీఎం చేతుల మీదుగా ప్రారంభం.