Murasu Cyclone Alert, AP Power Minister Gottipati Ravi Kumar directs officials to stay alert for Murasu cyclone, ensure power restoration within 48 hours and keep the 1912 helpline operational 24/7. 'మురసు' తుఫాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు 48 గంటల గడువు విధిస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు.