PM Modi PMMY: On PM Modi's 76th birthday, a look at how Mudra Yojana brought happiness of common people. PM Modi has made a profound impact on the lives of 58 crore common people through the Mudra Yojana.ప్రధాని మోదీ 76వ జన్మదినం సందర్భంగా ముద్ర యోజనతో సామాన్యుల జీవితాల్లో వచ్చిన మార్పు. కోట్ల మందికి సులభ రుణాలు, మహిళలకు ప్రాధాన్యతతో స్వావలంబన.