Telangana Minister Seethakka strongly condemns BRS leaders for allegedly pushing women police officers and using abusive language against the Speaker in the Assembly. She demands video evidence and strict action.తెలంగాణ అసెంబ్లీలో మహిళా పోలీసులపై బీఆర్ఎస్ నాయకులు చేయి వేసి నెట్టేశారని మంత్రి సీతక్క ఆరోపించారు. స్పీకర్‌పై అసభ్య పదజాలం వాడినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.