DWCRA women self employment: In ap DWCRA women with self-employment through tea and coffee centres in partnership with Native Araku, Gatos Cafe and Chai Rasta, offering loans and 35% PMEGP subsidy. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు నేటివ్ అరకు, గాటోస్, చాయ్ రాస్తా సంస్థలతో కలిసి చాయ్-కాఫీ సెంటర్ల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రుణాలు, 35% రాయితీ అందిస్తోంది.