Indira Mahila Shakti buildings in 22 districts nearing completion at Rs 110 crore. Permanent hubs for women SHGs. CM Revanth Reddy to inaugurate in first week of September. Details inside. తెలంగాణలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు సిద్ధం. రూ.110 కోట్లతో నిర్మాణం. మహిళా సమాఖ్యలకు శాశ్వత వేదిక. సెప్టెంబర్ మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభం చేయనున్నారు.