మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
11 months ago
7
ARTICLE AD
Manmohan Singh is seriously ill,shifted to hospital.దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఆయన ఆరోగ్యం క్షీణించడంతో దిల్లీ ఎయిమ్స్‌లో చేర్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.