మతిపోగొడుతున్న జాన్వీ కపూర్

9 months ago 8
ARTICLE AD

బాలీవుడ్ క్యూటీ జాన్వి కపూర్ సోషల్ మీడియా లుక్ ఎలా ఉంటుందో అనేది ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. కారణం జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తుంది. దేవుడి దగ్గర పద్దతిగా పట్టుపరికిణీ ఓణీ లో కనిపిస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన పిక్ చూస్తే నిజంగా మతిపోవాల్సిందే. 

అంతలాంటి గ్లామర్ రెడ్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోసింది. లూజ్ హెయిర్ తో జాన్వీ కపూర్ గ్లామర్ షో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అందాల ఆరబోతలో ప్రత్యేక శ్రద్ద చూపించే జాన్వీ కపూర్.. లేటెస్ట్ ట్రెండ్ కి తగట్టుగా తనని తాను మలుచుకుంటుంది. 

ప్రస్తుతం హిందీ చిత్రాలతో పాటుగా రామ్ చరణ్ RC 16 లో నటిస్తుంది. ముంబై, హైదరాబాద్ అంటూ అమ్మడు తెగ తిరిగేస్తుంది. ఇక ఎన్టీఆర్ తో దేవర 2 కోసం జాన్వీ పాప వెయిటింగ్. 

Read Entire Article