Groom Commits Suicide , In a tragic incident in Meerut, UP, a groom named Yunus committed suicide by hanging himself from a tree in a mango orchard a day after his wedding. Read more details. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. పెళ్లయిన మరుసటి రోజే యూనస్ అనే నవవరుడు మామిడి తోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.