Telangana rains: IMD predicts rains across Telangana for five days due to low pressure. Light to moderate showers with thunder in several districts from today; heavy rain likely in Adilabad and Mahbubnagar on November 2-3. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు. ఇవాళ సాయంత్రం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. నవంబర్ 2, 3న ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షం.