BITS Hyderabad advanced drones: students Naman Kasliwal and Shiv Patil create indigenous drones with GPS-free autonomous navigation for the Indian Army. Startup Beejan's technology impresses military units after successful trials. బిట్స్ హైదరాబాద్ విద్యార్థులు నమన్ కస్లివాల్, శివ్ పాటిల్ రూపొందించిన స్వదేశీ డ్రోన్లు భారత సైన్యానికి బలం. జీపీఎస్ లేకుండా నావిగేషన్ చేసే సాఫ్ట్‌వేర్‌తో ఆకట్టుకున్నారు.