India rejects Pakistan's pressure on the Indus Waters Treaty, says it stays in abeyance until Islamabad ends its support for cross-border terrorism.సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ బెదరింపుల్ని ఇవాళ కేంద్రం ఘాటుగా తిప్పికొట్టింది. సరిహద్దు తీవ్రవాదం ఆపేవరకూ ఈ ఒప్పందం అమలు చేసేది లేదని మరోమారు తేల్చిచెప్పేసింది.